అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి - దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి
LB నగర్ లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో నివసిస్తున్న రఘురాం పద్మ కూతురు సాహితీ
ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (BDS) నాలుగో సంవత్సరం చదువుతున్న సాహితీ
ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలోనే 14 వ అంతస్తు నుండి బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుండి దూకి ఆత్మహత్య
సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు...
Comments
Post a Comment