కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు
కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు
కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ ధాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ..
పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.
ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్
పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్...
కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్...
జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్..
న్యాయవాదులకు 25 కోట్ల కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టులను సైతం ఆదుకోవాలన్న పిటీషనర్..
జర్నలిస్టుల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్...
రెండు వారాల్లో ప్రభుత్వం కు జర్నలిస్టుల సమస్యలపై రెప్రజెంటేషన్ ఇవ్వాలని కోరిన హైకోర్టు...
రెండు వారాల్లో జర్నలిస్టుల సమర్పించిన రెప్రజెంటేషన్ పై స్పందించి వారి సమస్యలు పరిష్కారం కు చొరవ చూపాలని ప్రభుత్వం కు సూచించిన హైకోర్టు.
దింతో పిటీషన్ ముగించిన హైకోర్టు.
Comments
Post a Comment