మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్
మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి
రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టిక్కెట్ల ధరలు ఖరారు చేశారని పిల్
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీకి హైకోర్టు నోటీసులు.
నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.
తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
Comments
Post a Comment