పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
చాంద్రాయణగుట్ట police la వేధింపులు తట్టుకోలేక చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన పాత నెరస్థుడు షబ్బీర్.....
షబ్బీర్ ని కాపాడేందుకు యత్నించిన చాంద్రాయణగుట్ట అదనపు సిఐ ప్రసాద్ వర్మ తోటి సిబ్బంది..
క్రైమ్ డి ఐ ప్రసాద్ వర్మ తో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు....
కాలిన గాయాలతో నెరస్థుడు షబ్బీర్ ని ఆసుపత్రికి తరలించిన చాంద్రాయణగుట్ట పోలీసులు....
షబ్బీర్ గతం లో 4 కేసులు పై శిక్ష అనుభవించాడు....
విచారణ నిమిత్తం తాజాగా
ఓ దొంగతనం కేసులో పిలిపించి చాంద్రాయణగుట్ట పోలీసులు...
సెల్ ఫోన్ దొంగతనం కేసు విచారణ నిమిత్తం షబ్బీర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచిన పోలీసులు
Comments
Post a Comment