ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్
ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్
తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం 10% ఆర్థికంగా వెనుకబడిన వాటికి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రా ప్రభుత్వం అమలు చేయక ఎందరో విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఉపేందర్ ఆరోపించారు వైశ్య కార్పొరేషన్ అని ప్రకటించి అమలు చేయలేదు రెడ్డి వైశ్య ఇంకా కురుమ కొన్ని b c కులాలకు స్థలాలు ప్రకటించి అమలు పరుచలేదు బీసీ sc st కులలో ఎందరో విద్యార్థులు నిరుద్యోగులు గా మారి రోజు వారికూలీలు గా మారుతున్నారు మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు పెంచడం సంతోషం కానీ వారు శుభ్రత లొ పరిశుభ్రతలో ముందు ఉండి కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడివారికి కంటి తుడుపుగా ప్రకటించడం శోచనీయం వరదల్లో కొట్టుకొని పోయినవారికి ఇంటికి 10వేలు ప్రకటించి తెరాస కార్యకర్తలకు ఇవ్వడం మిగతా ప్రజానీకాన్ని బాధపెట్టడం బాధాకరం 10వేలు కాకుండా 50వేలు ఇచ్చి వరదల్లో నష్ట పోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలి డిసెంబర్ 4 ghmc ఎన్నికలో తెరాస ఓడిపోతుందని గ్రహించి వరాలు పదవులు ప్రకటించి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జర్గుతున్నాయి మేధావులు నిరుద్యోగులు వ్యాపారాలు కర్షకులు ఉద్యోగులు అందరు గమనిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు పరుచుకుండ కేంద్ర నిధులను వాడుకుంటూ బీజేపీ కార్యకర్తను ప్రజలను భయబ్రాంతులకు చేస్తూ ghmc లొ గెలవాలని ప్రయత్నిస్తున్న కెసిఆర్ కేటర్ కి దుబ్బాక లొ చెప్పినట్టు హైద్రాబాద్ ghmc ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెపుతారని బీజేపీ నాయకుడు ఉపేందర్ మొగుళ్లపల్లి హెచ్చరించారు మంచి చెడును గ్రహిచే శక్తి ప్రజలది ప్రగల్బాలు ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికలకోసం డ్రామాలు సాగవని ఉపేందర్ పత్రిక ముఖంగా తెలియ చేసారు
Comments
Post a Comment