మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం
మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం
సోమవారం 14న నల్గొండలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం నల్గొండ పట్టణ ప్రజలచే నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు గంగడి మనోహర్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఒరుగంటి రాములు, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహ రెడ్డి, శ్రీ రామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల వెంకట నారాయణ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే నని భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని కోరారు.
Comments
Post a Comment