ఈ నెల 18న నల్లగొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం - నిమ్మల
ఈ నెల 18న నల్లగొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం
18.01.2021 సోమవారం ఉదయం 11.00 గంటలకు బాలాజీ గార్డెన్స్, nidmanoor లో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షత జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మరియు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని కోరారు. సమావేశం నకు 10 నిముషాల ముందు రావలెనని విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment