ఒంటిమిట్ట కోదండ రాముని సన్నిధిలో AP రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..
ఒంటిమిట్ట కోదండ రాముని సన్నిధిలో AP రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన టీటీడీ వేద పండితులు, అధికారులు..
అభిషేకం లో పాల్గొని సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు..
భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
పాల్గొన్న రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్, డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి..
Comments
Post a Comment