తెలంగాణ రాష్ట్రం లోని చిన్న పత్రికలకు నెల నెలా యాడ్స్ ఇవ్వాలని డిమాండ్
*తెలంగాణ రాష్ట్రం లోని చిన్న పత్రికలకు నెల నెలా యాడ్స్ ఇవ్వాలని డిమాండ్*
*ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కార్యాలయం ముందు బైటాయింపు, నిరసన, ధర్నా*
హైద్రాబాద్ జనవరి, 11.
రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పత్రికలకు ప్రతి నెల నెలా ప్రకటనలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ చిన్న పత్రికల సంఘాల నాయకులు సమాచార శాఖ ఆఫీస్ లో ఇంచార్జి డైరెక్టర్ నాగయ్య ఛాంబర్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఐ అండ్ పి ఆర్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ వారం రోజుల్లో కమిషనర్ గారితో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, తో పాటు వివిధ సంఘాల నాయకులు అధ్యక్షులు మరియు, అగస్టీన్, జానకిరామ్, దాయనంద్ సెక్రటరీ బాలకృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ చాటింపు అశోక్,ఎండి రియాజ్, అజాం ఖాన్, జాన్ షాహీద్, ఇక్బాల్, ఉస్మాన్ రాసీద్, సమద్, మాతంగి దాస్, గొల్ల రమేష్, అక్తర్ హుస్సేన్, రవి, సుధీర్ కుమార్, నరసింహ, మసూద్,నవీన్ కుమార్,
ఖాసీం,ఆఫ్రోజ్ ,అలీ,మహీమూద్, వెంకటయ్య, కొండ కింది మాధవ రెడ్డి, ఎం.డి గౌస్, శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్, ఎండి సయ్యద్, ఖుద్దూస్, మొయినుద్దీన్, సయ్యద్ పాష, రాజు, సందీప్, నజీమ్, యాదగిరి, ధర్మ నాయక్, యువరాజ్, సాజిదా, సికందర్, తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment