కదంతొక్కిన జర్నలిస్టు
కదంతొక్కిన జర్నలిస్టు..
తెలంగాణ రాష్ట్రంలో చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారిని ఆదుకోవాలని ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమం అం హైదరాబాదులోని ఎన్టీఆర్ కార్యాలయంలో ఈరోజు సోమవారం విజయవంతం అయింది ఈ కార్యక్రమానికి పలువురు యూనియన్ నాయకులు పాల్గొని మరియు రాష్ట్రంలోని వివిధ చిన్న పత్రిక అధిపతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్ మాట్లాడుతూ చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు సమస్యలను అధికారులు కొంతమేరకు పరిష్కరించడానికి కృషి చేశారని అదేవిధంగా చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ధర్నా అనంతరం అడిషనల్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నాగయ్య గారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ తో మాట్లాడి యూనియన్ నాయకులు తో మాట్లాడే విధంగా కొంత సమయాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ కార్యదర్శి గోళ్ల రమేష్ ష్ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాసరావు జిల్లా జిల్లా కార్యదర్శి మక్సూద్ జిల్లా ప్రచార కార్యదర్శి నాగేశ్వరరావు పేర్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment