* సహృదయంతో దాతృత్వం చాటుకున్న కర్నాటి విజయకుమార్ గుప్త కు అభినందనలు*.
*అమ్మా...నాన్న...అన్నీ నాయనమ్మే! అనే వార్త ఈనాడు దినపత్రికలో చూసి సహృదయంతో స్పందించి వెంటనే సిద్ధిపేట జిల్లా రాయపోలు మండలం, అనాజిపూర్ గ్రామంలోని నిరుపేద చిన్నారులు అరుణ్,అరవింద్,హారిక లకు కొత్త బట్టలు అందించి వారితో పాటు సంక్రాంతి పండగ జరుపుకున్నారు అలాగే వారికి తక్షణ అవసరాలకోసం ఇరవైవేల రూపాయలు ఇవ్వడంతో పాటు వాళ్లు చదువుకుని వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేవరకు అండగా ఉంటాను అని ప్రకటించి నిరుపేదలకు నిజమైన సేవకుడని నిరూపించుకున్నారు. తాను చేస్తున్నఈ సేవాతత్పరత కార్యక్రమాలు మనకు మరెందరికో స్ఫూర్తిదాయకం. మరో సారి హృదయపూర్వక అభినందనలు.
Comments
Post a Comment