* ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్* *సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం*
*అమరావతి*
* ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్*
*సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం*
*ఎన్నికలు సజావుగా జరగాలన్న హైకోర్టు*
*పంచాయితీ ఎన్నికలకు ఈనెల 8న షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ*
*ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం*
*టీకా పంపిణీ వల్ల ఎన్నికలు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వం*
*11 న ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు సింగిల్ జడ్జి*
*సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లిన ఎస్ఈసీ*
*3 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం*
*ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ధర్మాసనం*
*హైకోర్టు తాజా తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం*
*ఎస్ఈసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 23 నుంచి నోటిఫికేషన్*
*4 విడతల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు*
*ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం*
Comments
Post a Comment