కరోనా వాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి
కరోనా వాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి
బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిందని వైద్యుల ప్రకటన !
**** *****
రంగారెడ్డి:
• రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై రోడ్డు ప్రమాదం.
• డీవైడర్ ను డీ కొట్టిన ఆశోకా లీల్యాండ్ గూడ్స్ వాహనం. అదుపు తప్పి రోడ్డు పై బోల్తా. డ్రైవర్ మున్నా తో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి.
• ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.
Comments
Post a Comment