తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,
తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అన్యాయం చేస్తున్నారు
కెసిఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు
కెసిఆర్ పూర్తిగా నిరంకుశంగా పాలన సాగిస్తున్నారు
7.5% ఫిట్ మెంట్ ఇవ్వడం ఉద్యోగులను తీవ్ర నిరాశ కలిగించింది
కెసిఆర్ ఆదేశాల మేరకే 7.5% ఫిట్మెంట్ నిర్ణయం జరిగింది
43% తగ్గకుండా ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ ఇవ్వాలి
లేకుంటే ఉద్యోగస్తులు చేసే అన్ని ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
హౌస్ అలవెన్స్ తగ్గించడం ఉద్యోగస్తులంటే చులకన భావంతో చూడటమే
రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది
రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంచడం సిగ్గు చేటు
ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు .. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీ గా పనిచేశాయి
ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు .. ఉద్యోగులు గమనించాలి ..
ప్రభుత్వంపై ఉద్యోగులు తురగబడాలి .. ఉద్యమించాలి..
*జీవన్ రెడ్డి,ఎమ్మెల్సీ ..*
7.5 %ఫిట్ మెంట్ ఇవ్వడం అంటే ఉద్యోగులను అవమానించడమే
ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా .. తాబెడారులుగా ఉండటమే దీనికి కారణం
ఇంకా కేసీఆర్ పై మాకు నమ్మకం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు
కేసీఆర్ కు తెలియకుండా .. 7.5% ఫిట్ మెంట్ నిర్ణయం జరగలేదు ..
7.5 % ఫిట్ మెంట్ ఇస్తూ .. 11% కోత విధించారు
ఉద్యోగ సంఘాలు బలహీన పడటం వల్లనే ఇలా జరుగుతుంది
ఉద్యోగుల పదోన్నతుల అంశంపై అతీగతీ లేదు
ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఖళీగా ఉన్నాయి
ప్రభుత్వ ఉద్యోగులతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారు
కళ్ళు తెరిస్తే కేసీఆర్ సర్కార్ కాక తప్పదు
Comments
Post a Comment