రామాలయం నిర్మాణ నిధి సేకరణకు భారి స్పందన
అయోధ్య రామాలయం నిర్మాణ నిధి సేకరణకు భారి స్పందన
నల్గొండ హైదరాబాద్ రోడ్డులో ఉన్న కాకతీయ కాలనీ లో నిధి సేకరణ కు భారీగా స్పందిస్తున్న కాలనీవాసులు. ఈ నెల 20నుండి ఫిబ్రవరి 15 వరకు నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాకతీయ కాలనిలో నిధి సేకరణ ప్రారంభించారు. దీనికి మొదటి రోజే భారీ స్పందన లభించింది. కాలనీ వాసులు గంజి వెంకటేశం, ముల్కి రమేష్ లు చేరి 5116 రూపాయల చేక్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర బస్తి నిధి సేకరణ డాక్యుమెంట్ ప్రముక్ భూపతి లక్ష్మీనారాయణ, కాలనీ కోశాధికారి రాపోలు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment