ఉద్యోగుల సంక్షేమమా.. ఉద్యోగుల దోపిడీనా.. సర్కార్ తేల్చుకోవాలి-బిజెపి నాయకులు పి.మురళీధర్ రావు
ఉద్యోగుల సంక్షేమమా.. ఉద్యోగుల దోపిడీనా.. సర్కార్ తేల్చుకోవాలి-బిజెపి నాయకులు పి.మురళీధర్ రావు
కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో పీఆర్ సీ ఆలస్యం అయ్యిందని బిజెపి సీనియర్ నాయకులు పి.మురళీధర్ రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యక్రమంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఆర్ సీపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు మరో కరోనాలా ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్మెంట్ గణనీయంగా పెంచాలిని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అప్పుల సాకుతో ఉద్యోగుల కడుపు కొడుతున్నారుని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టే తెలంగాణ ఉద్యోగులకు రూ.20 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలిని
గుజరాత్, యూపీలో రూ.20 లక్షల గ్రాట్యుటీ ఇస్తున్నారని. తెలంగాణలో ఎందుకివ్వరని ప్రశ్నించారు. వివిధ యాజమాన్యాల కింద పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీ ఎందుకు వర్తింపచేయరని
ఉద్యోగుల సంక్షేమమా.. ఉద్యోగుల దోపిడీనా.. టీఆర్ఎస్ సర్కార్ తేల్చుకోవాలిని అన్నారు.
Comments
Post a Comment