బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులకు ఘనంగా సన్మానం
మైనార్టీ మోర్చ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ పాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బషీర్ గార్లకు ఘనంగా సన్మానం
మైనారిటీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మజీద్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతాపార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో మైనారిటీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ లో ఎన్నుకోబడిన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా కు, రాష్ట్ర మైనారిటీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ పాష మరియు మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బషీర్ గార్లకు ఘనంగా సన్మానించారు . . ఈ భాద్యతలు కల్పించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ భాషా గార్లకు జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి కి మరియు ఇతర సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సిద్దు ప్రధాన కార్యదర్శి సయ్యద్ ,అబ్రహం ఉపాధ్యక్షులు జావిద్ ,కార్యదర్శి యూసుఫ్ , అజీజ్ బిజెపి నాయకులు మరియు మైనార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment