నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజును, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించి ఎమ్మెల్యే కంచర్ల
నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజు
ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించినట్లు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు విజయవంతం చేస్తూ , కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాలని, పార్టీ అభివృద్దికి తోడ్పడాలని కోరారు.
Comments
Post a Comment