తండా బచావో అంటూ గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న కంకణాల నివేధిత.
తండా బచావో అంటూ పొడు భూముల పట్టాల కోసం నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణం కోసం గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న నాగార్జున సాగర్ నియోజక వర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేధిత. దశాబ్దాల గిిరిజనుల సమస్యల పరిష్కారం కొరకు ఈ యాత్ర చెపడుతున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు నాగార్జున పేట నుండి ఈ యాత్ర ప్రారంభమై రాత్రి 10 గంటలకు తండా నిద్ర తో నాయకన్ తండా లో ముగుస్తుంది.
Comments
Post a Comment