ఏసీబీ కి పట్టుబడిన తెలంగాణ రాష్ట్ర వారెహౌసింగ్ కార్పొరేషన్ ఎండి.భాస్కరా చారి,
*నాంపల్లిలోని గిడ్డంగుల శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు*
రిటర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ మూమెంట్ లో లంచం అడిగిన అధికారులు
70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన A1 తెలంగాణ రాష్ట్ర వారెహౌసింగ్ కార్పొరేషన్ ఎండి.భాస్కరా చారి,A2 సుపెర్డెన్టింగ్ ఇంజీనీర్&జనరల్ మేనేజర్ ఎం.సుధాకర్ రెడ్డి.
Comments
Post a Comment