తాండూరు విద్యుత్ కార్యాలయంలో ఎసిబి అధికారుల దాడులు..
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ఎసిబి అధికారుల దాడులు..
20000రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్ ..
ఏఢి రామ్ దాస్ డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సమాచారం ..
కొనసాగుతున్న ఏసీబీ అధికారుల దాడులు..
Comments
Post a Comment