రామ మందిరానికి విరాళాలు సేకరణకు జరిగిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి
రామ మందిరానికి విరాళాలు సేకరణకు జరిగిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో జరిగే రామ మందిరానికి విరాళాలు సేకరణ కొరకు జరిగిన బైక్ ర్యాలీలో నియోజకవర్గము హిందూ అన్నదమ్ములతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. నిధి సేకరణ కొరకు నిర్వహించిన ర్యాలీని కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్బంగా ఆయన పిలుపునివ్వడం జరిగింది.
Comments
Post a Comment