బండి సంజయ్ మూడు కేసులు కొట్టి వేసిన కోర్టు
బండి సంజయ్ మూడు కేసులు కొట్టి వేసిన కోర్టు
ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ
వేర్వేరు కేసుల్లో బండి సంజయ్, దానం నాగేందర్ హాజరు
బండి సంజయ్ మూడు కేసులు కొట్టి వేసిన కోర్టు
ఎన్నికలప్పుడు కరీంనగర్ లో బండి సంజయ్ పై నమోదైన 3 కేసులు కొట్టివేత
తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న మంత్రి మల్లారెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన కోర్టు
బంజారాహిల్స్ లో నమోదైన కేసులో మంత్రి మల్లారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత
ఫిబ్రవరి 11న మల్లారెడ్డి కచ్చితంగా హాజరు కావాలని ఆదేశం
Comments
Post a Comment