శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.
కరోనా ఖతం*
హైదరాబాద్:-శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.
పూణే నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కరోనా వ్యాక్సిన్.
మరికొద్ది సేపట్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు కంటైనర్ల ద్వారా పంపిణీ కానున్న వ్యాక్సిన్.
Comments
Post a Comment