గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష విధించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం
*గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది.*
* బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నమోదైన కేసు
* శుక్రవారం కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం
Comments
Post a Comment