టూ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ రెడ్డి
*టూ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ రెడ్డి*
- - సిసిఎస్ నుండి టూ టౌన్ సీఐగా బదిలీ
నల్లగొండ : పట్టణ టూ టౌన్ సీఐగా చంద్ర శేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
199 బ్యాచ్ కు చెందిన నల్లగొండ సిసిఎస్ సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆయనను నల్లగొండ టూ టౌన్ కు బదిలీ చేయగా ఆయన శనివారం సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిండి సీఐగా పని చేసిన ఆయన అంతకు ముందు నారాయణపేటలో, అంతకు ముందు నిజామాబాద్ ఏ.సి.బి. సీఐగా విధులు నిర్వహించారు.
Comments
Post a Comment