కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం ps లో కేసు నమోదు
కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం ps లో కేసు నమోదు
కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం ps లో కేసు నమోదైంది ..తాగిన నిషాలో మణికొండ లో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడు ..ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకు మహిళ ఇంటికెళ్లి attack చేసి ఆమె దగ్గరున్న వస్తువులోనే లాక్కెళ్లి లైంగిక వేధింపులు చేశారని మహిళ కంప్లైంట్ చేసింది ..amar తో పాటు ముగ్గురు ఆకతాయిలు అమర్ girl friend స్వాతి దౌర్జన్యానికి పాల్పడ్డారు . Boutique వ్యాపారం చేసుకుంటున్న శ్రీవిద్య అపర్ణల పై దాడికి పాల్పడ్డారు అయిదు లక్షల నగదు తీసుకున్నారు అడిగితే రౌడీయిజం చేస్తున్నారంటూ.. మహిళలు రాయదుర్గం ps ఆశ్రయించారు వీళ్ల నుంచి ప్రాణహాని ఉంది అంటూ మహిళ వేడుకుంది దీంతో అలర్ట్ అయిన పోలీసులు మహిళలకి రక్షణ ఇచ్చి కోకిలమ్మ హీరోపై fir నమోదు చేశారు .
Comments
Post a Comment