*గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్* నేరం నెంబర్ 124/2021 U/s 429,153,153-A IPC and Sec 10 of prohibition of cows slaughter Act, and Sec 11 of prevention of cruelty to animal Act. పోలీస్ స్టేషన్ సిద్దిపేట వన్ టౌన్ *నిందితుల వివరాలు* 1. మహ్మద్ జుబేర్ తండ్రి షఫీ, వయస్సు 45 సంవత్సరములు, నసిర్ నగర్ సిద్దిపేట. 2. మహ్మద్ ఖాజా తండ్రి బాబామియా, వయసు 35 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 3. మహ్మద్ సద్దాం తండ్రి మహబూబ్ సాబ్, వయస్సు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 4. మహ్మద్ అరఫత్ తండ్రి వసీం, వయస్సు 24 సంవత్సరాలు, సాజిద్ పుర సిద్దిపేట. 5. మహ్మద్ ఇబ్రహీం తండ్రి మహబూబ్, వయసు 32 సంవత్సరములు,సాజిద్ పుర సిద్దిపేట. 6. మహ్మద్ హర్షద్ తండ్రి ఉమన్, వయస్సు 25 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 7. మహ్మద్ ఆరాఫ్ తండ్రి ఇబ్రహీమ్, వయస్సు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 8. మహ్మద్ జావిద్ తండ్రి బాసిత్, వయసు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. మరియు ఇతరులు ఈరోజు సాయంత్రం అందాజ 6:30 గంటల సమయమున సిద్దిపేట శివారు సిరిసిల్ల...