2న సాగర్ రానున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల
ఫిబ్రవరి 2 వ తేదీ న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాగార్జున సాగర్ కు రానున్నారు.రేపు ఉదయం హైద్రాబాద్ నుండి బయలు దేరి ఉదయం 11 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు.బుద్ధవనం సందర్శించి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయ విహార్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతారు
Comments
Post a Comment