నల్గొండ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్ లో సమాచారాన్ని అప్డేట్ చేయరా? 2018 నుండి అప్డేట్ జరుగని మీడియా గ్యాలరీ!

 


నల్గొండ జిల్లా  ప్రభుత్వ వెబ్సైట్ లో సమాచారాన్ని  అప్డేట్ చేయరా?   2018 నుండి అప్డేట్ జరుగని మీడియా గ్యాలరీ!


ప్రజలు  ఎక్కడినుండైన  జిల్లా  సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జిల్లాల  వెబ్సైట్ లు నిర్వహిస్తున్నారు.  నల్గొండ జిల్లాకు కూడా వెబ్సైట్ ఉంది. https://nalgonda.telangana.gov.in/te/

 ఈ  వెబ్సైట్ ను నిర్వహించుటకు ప్రత్యేకంగా ఒక విభాగం కూడా ఉంది.  సమాచారం update అయినట్లుగా వెబ్సైట్ చివరలో పేరుకొంటున్నారు. వెబ్సైట్ మాత్రం అప్డేట్ కావడం లేదు.  కొంత సమాచారం తెలుగు వెర్షన్ లో కొంత  ఆంగ్లం వెర్షన్ లో అప్లోడ్ చేశారు  రెండు భాషల్లో మొత్తం సమాచారం ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.


 ఉదహారణకు డాకుమెంట్ విభాగంలో జిల్లా అధికారులు పేర్ల జాబితా  చూడండి ఎప్పుడో ఉన్న అధికారుల పేర్లు ఉన్నాయి. 


అలాగే   మీడియా గ్యాలరీ చూడండి ఎప్పుడో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నప్పటి 2018 వార్తలు ఫోటోలు, వీడియోలే ఉన్నాయి.  సమాచార శాఖ అధికారులు సమాచారం వెబ్సైట్ నిర్వాహకులకు పంపడలేదా లేదా వెబ్సైట్ నిర్వహుకులు అప్డేట్ చేయడం లేదా అనేది ప్రశ్న.

ఇప్పటికైనా అధికారులు  సమాచారం అప్డేట్ చేసి ప్రభుత్వ  లక్ష్యాన్ని నెరవేర్చాలని పలువురు కోరుకుంటున్నారు.


 క్రింది లింక్ ద్వారా ఓపెన్ చేసి చూడండి. 

https://nalgonda.telangana.gov.in/te/

https://nalgonda.telangana.gov.in/te/

https://nalgonda.telangana.gov.in/te/



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్