ఈ నెల 25న హాలియా లో బీజేపీ భారీ బహిరంగసభ - రానున్న తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుక్
ఈ నెల 25న హాలియా లో బీజేపీ భారీ బహిరంగసభ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి హాలియలో ప్రెస్ మీట్లో మాట్లాడారు.
ఈ నెల 25వ తారీకున జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుక్ రానున్నారని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, గతంలో ఉన్న పార్టీలు నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిని ని పట్టించుకోలేదని, 25 తారీకూన నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ లో భారీ చేరికలు వుండబోతున్నాయని ఆయన చెప్పారు...
Comments
Post a Comment