495 మంది అరెస్టు - జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి
495 మంది అరెస్టు - జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి
కేసీఆర్ సాగర్ పర్యటన సందర్భంగా 495 మంది బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లలో నిర్బంధించారని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
అక్రమ అరెస్ట్ లను బీజేపీ ఖండిస్తున్నదని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ ఇంచార్జి శ్రీమతి నివేధిత రెడ్డి పట్ల పోలీసుల అసభ్య ప్రవర్తన ను బీజేపీ జిల్లా కమిటీ ఖండిస్తుందని, మహిళ పోలీసులు లేకుండా నివేధిత పట్ల పోలీసుల ప్రవర్తన సిగ్గుచేటని విమర్శించారు.
Comments
Post a Comment