జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు అరెస్టులు, గృహానిర్బందాలు
జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు అరెస్టులు, గృహానిర్బందాలు
గత 7 ఏండ్లుగా హామీలు అమలు పర్చలేదని నాగార్జున సాగర్ కు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పిలుపు నిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులను అరెస్టై చేస్తున్నారు. గృహ నిర్బందాలు చేస్తున్నారు.
నల్గొండలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి ని, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డిని, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ను మాజీ కౌన్సిలర్ బొజ్జ నాగరాజు ,దాసరి సాయి, పాలకూరి రవిగౌడ్ లని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Post a Comment