నక్కలగండి ప్రాజెక్ట్ ను సందర్శించిన BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

 


నక్కలగండి ప్రాజెక్ట్ ను సందర్శించిన  BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు


 భారతీయ జనతా పార్టీ యువ మూర్ఛ చందంపేట మండల ఆధ్వర్యంలో మండలంలోని నక్కలగండి ప్రాజెక్ట్ ను  BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ లో ఏమి లేకుండా అయిందని  ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గెలిస్తే కుర్చీ ఎస్కొనీ పూర్తి చేస్తా అని చెప్పిన ప్రోజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు కానీ కేవలం నాగార్జున సాగర్ లో ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో నిన్న లిఫ్ట్ లు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఎపూడో పూర్తి కావాల్సిన ప్రోజెక్ట్ నీ మాత్రం పటిచుకొట్లేదు అని విమర్శించారు.. త్వరగా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయకపోతే త్వరలోనే నీ ప్రగతి భవన్ తో పాటు ఫామ్ హౌస్ నీ బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి అని విమర్శంచారు...  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పగిల్ళ సాగర్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, BJYM మండల అధ్యక్షుడు కూరాకుల విష్ణు, పార్టీ మండల అధ్యక్షుడు పత్లవత్ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, బొడ శ్రీశైలం, గిరిజన మూర్చ అద్యక్షుడు మోతీలాల్, సతీష్, కడరి వెంకటేష్, శ్రీనివాస్, నాగిల్ల అంజి,  చుక్కబొట్ల అనిల్, గుంతోజు శివ, అంజి, వెంకటేష్, అజయ్, వినోద్, రమేష్, లక్కీ, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!