కారులో మంటలు.
రంగారెడ్డి:…….
• రాజేంద్రనగర్ చింతల్ మెట్ ఎమ్ ఎమ్ పహాడి వద్ద పార్క్ చేసిన కారులో మంటలు.
• తెల్లవారుజామున కారు లో నుండి ఒక్కసారి గా మంటలు చెలరేగడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చిన స్థానికులు.
• హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మండలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.
• అప్పటికే పూర్తిగా అగ్నికి అహుతైన కారు. గత కొన్ని రోజులుగా రోడ్డు పక్కన పార్క్ చేసి వున్న కారు.
• కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు. మంటలు.
Comments
Post a Comment