వీరెల్లి హౌస్ అరెస్ట్
వీరెల్లి హౌస్ అరెస్ట్
గత 7 ఏండ్లుగా హామీలు అమలు పర్చకుండా నాగార్జున సాగర్ కు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పిలుపు నిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులను అరెస్టై చేస్తున్నారు. గృహ నిర్బందాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్ను నల్గొండలో హౌస్ అరెస్ట్ చేశారు. వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలకు మోసగిస్తున్నారని, ఈ విషయం ప్రజలకు తెలపడానికి మేము ముఖ్యమంత్రి పర్యటనకు శాంతి యుతంగా నిరసనకు పుణుకున్నామని బీజేపీ జిల్లా నాయకుల అక్రమ అరెస్టులు, అర్ధరాత్రి పోలీసులు బీజేపీ నాయకులను అర్రెస్ట్లు చెయ్యడానని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు.
Comments
Post a Comment