రాముని ఫోటో తో శాంతియుత ధర్నాలు
తెలంగాణ రాష్ట్రంలో రామ భక్తుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టి పోలీస్ లచే అక్రమంగా కేసులు పెడుతూ,బీజేపీ నాయకులను,కార్యకర్తలను బెదిరిస్తూ,రామతీర్థనిధి సేకరణ ను అడ్డుకోవలని కేసీఆర్ చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు 2.2.2022 మంగళ వారం రోజు నల్లగొండ జిల్లాలోని అన్ని మండల రెవిన్యూ ఆఫీసుల ముందు రాముని ఫోటో తో శాంతియుత ధర్నా చేయాలన్న రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యాలిని , నల్గొండ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.
Comments
Post a Comment