ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ.

 హైదరాబాద్:……..


ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ. 


అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లిన  మోటర్ సైకిల్. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం. 


లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచిన యువకులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. 


మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.


మృతులు చాదర్ ఘాట్ కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్ గా గుర్తింపు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్