రాజభవన్ ముట్టడికి బయలుదేరిన న్యాయవాదులు
వామాన్ రావు న్యాయవాద దంపతుల ను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ,వారిని రక్షించడం లో విఫలమైన సీపీ సత్యనారాయణ ను సస్పెండ్ చేయాలని కోరుతూ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ లోని న్యాయవాదులు రాజభవన్ ముట్టడికి బయలుదేరారు
Comments
Post a Comment