స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.
నల్గొండ :
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.
74 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి.
26న సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
Comments
Post a Comment