కోడలి పై అత్యాచారానికి పాల్పడిన మామా*
*హాబీబ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో కోడలి పై అత్యాచారానికి పాల్పడిన మామా*
ఓ బట్టల వ్యాపారం కోసం నగరానికి వచ్చిన మామా ,కోడలు
గత రాత్రి నాంపల్లిలోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొని ఉన్నారు
అర్ధరాత్రి అదను చూసుకొని తన భర్త యొక్క తండ్రి తనను అత్యాచారం చేశాడని పోలీసులకు పిర్యాదు చేసింది
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హాబీబ్ నగర్ పోలీసులు తెలిపారు
భరోసా సెంటర్ కు స్టేట్ మెంట్ కు పంపించమని,స్టేట్ మెంట్ రాగానే అతని పై చర్యలు తీసుకుంటామని హాబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివ చెంధ్ర తెలిపారు
Comments
Post a Comment