ఎన్నికల కోడును ఉల్లంఘించిన టిఆర్ఎస్- ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు నూకల నర్సింహ రెడ్డి
బ్రేకింగ్..
నల్గొండ....
ఈరోజు టిఆర్ఎస్ అబ్యర్ది పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్బనగా ఎన్నికల కోడును ఉల్లంఘించిన టిఆర్ఎస్
ప్రభుత్వ కార్యాలయాల కు, ప్రభుత్వ ఆస్తులకు టిఆర్ఎస్ జెండాలు, బ్యానర్లు కట్టిన టిఆర్ఎస్
ఎన్నికల కొడు ఉల్లంఘించిన టిఆర్ఎస్ అబ్యర్ది పల్లా రాజేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి కి పిర్యాదు చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు నూకల నర్సింహ రెడ్డి
చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి..
ఎన్నికల కోడును ఉల్లంఘించిన విషయాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సీఈవో ఆఫ్ తెలంగాణ కు పిర్యాదు చేసిన బిజెపి నాయకులు.
దీనితో అధికారులు కట్టిన బ్యానర్లు తోరణాలు తొలగిస్తున్నారు
Comments
Post a Comment