తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తని కలిసిన వి.బి.జి సభ్యులు
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తని కలిసిన వి.బి.జి సభ్యులు
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తని వాసవీ బిజినెస్ గ్రూప్ (వి.బి.జి) సభ్యులు కలిశారు. టూరిజం చైర్మన్‌గా బాద్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ టి.ఎస్.వి ప్రసాద్, ఫౌండర్లు ఎం.రాజు, శ్రీహరి, కో ఫౌండర్ రవీంద్రనాథ్ ఠాగూర్, కమిటీ సభ్యులు వెంకటేశ్ గుప్త, మారుతి గుప్త, శ్రీనివాస్, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment