ధన్యవాద సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
https://youtu.be/IwGG6AlqSZQ
నల్లగొండ జిల్లా హాలియలో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తలపెట్టిన *ధన్యవాద సభ* ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి,టి యస్ ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు,పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ ఎన్నికల ఇంచార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మరో ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గుప్తా తదితరులు
Comments
Post a Comment