కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం
కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో గిరిజన భరోసా యాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు తో సహా బీజేపీ రాష్ట్రనేతలు, గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినందుకు నల్గొండ గడియారం సెంటర్ లో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ప ట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు , రాష్ట్ర, జిల్లా,మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Post a Comment