నామినేషన్ దాఖలు చేసిన TRS ఆభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి
వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గ ఎం.ఎల్.సి.ఎన్నికలో రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు నామినేషన్ దాఖలు చేస్తున్న TRS ఆభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి
Comments
Post a Comment