నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ 5వ రౌండ్ అప్డేట్*

 *నల్గొండ*

*18.03.21*


*@9:00pm*


*నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..*

 

*ఐదో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి, పలితాలు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు.*


*ఐదో రౌండ్ లలో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 18549 ఓట్ల ఆధిక్యం.*


*ప్రతి రౌండ్ లెక్కింపు కు సుమారు నాలుగు గంటల సమయం.*


*మొత్తం ఏడు రౌండ్ ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కు తెల్లవారుజాము వరకు సమయం పట్టే అవకాశం.*


*నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద మార్కెటింగ్ గోదాంలో కొనసాగుతున్న ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు.*


*నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం పోలైన ఓట్లు 3,86,200.*


*ఐదు రౌండ్ల లలో కౌంటింగ్ పూర్తయిన మొత్తం ఓట్లు 2,79,970.*


*మొదటి స్థానం లో టీఆరెస్ అభ్యర్థి "పల్లా రాజేశ్వర్ రెడ్డి"కి పోలైన ఓట్లు*

*మొదటి రౌండ్ : 16130*

*రెండో రౌండ్   : 15857*

*మూడో రౌండ్ :15558*

*నాలుగో రౌండ్ :15897*

*ఐదో రౌండ్:15671*

*ఐదు రౌండ్ల మొత్తం ఓట్లు 79113*


*సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(జర్నలిస్ట్ నవీన్) పై 18549 ఓట్ల ఆధిక్యం*


*రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి "తీన్మార్ మల్లన్న"*

*మొదటి రౌండ్: 12,046*

*రెండో రౌండ్ :12070*

*మూడో రౌండ్ :11742*

*నాలుగో రౌండ్:12146*

*ఐదో రౌండ్:12560*

*ఐదు రౌండ్ ల మొత్తం 60564 ఓట్లు* 


*మూడో స్తానం లో తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొపెసర్ "కోదండరాం"*

*మొదటి రౌండ్ : 9080*

*రెండో రౌండ్ :    9448*

*మూడో రౌండ్ :11039*

*నాలుగో రౌండ్: 10048*

*ఐదో రౌండ్:9585*

*ఐదు రౌండ్ ల మొత్తం 49200*


 *నాలుగో స్తానం లో బీజేపీ అభ్యర్థి "ప్రేమేంధర్ రెడ్డి"*

*మొదటి రౌండ్ : 6615*

*రెండో రౌండ్ :    6669*

*మూడో రౌండ్ : 5320*

*నాలుగో రౌండ్ : 5099*

*ఐదు రౌండ్:5288*

*ఐదు రౌండ్ ల మొత్తం: 28991*



*ఐదో స్తానం లో కాంగ్రెస్ అభ్యర్థి "రాములు నాయక్"*

 *మొదటి రౌండ్ 4354*

*రెండో రౌండ్ 3244*

*మూడో రౌండ్ 4333*

*నాలుగో రౌండ్:4003*

*ఐదో రౌండ్:4340*

*ఐదు రౌండ్ ల మొత్తం ఓట్లు 20274*


*కౌంటింగ్ పూర్తయిన ఐదు రౌండ్ లలో 6906 ఓట్లతో జయసారది రెడ్డి ఆరో స్థానంలో, 6828 ఓట్లతో చెరుకు సుధాకర్‌ ఎడో స్థానంలో,5764 ఓట్ల తో రాణి రుద్రమ రెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.మొత్తం 12 జిల్లాల పరిధిలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి.ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు చెల్లని ఓట్లు తీసివేశాక గెలుపు కోటా నిర్ధారణ కు చేరే వరకు రెండో ప్రాధాన్య ఓట్లను కౌంట్ చేసి,అవసరమైతే మూడో  ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా చేసే అవకాశం ఉంది.తదనంతరం గెలిచిన అబ్యర్థి విజయాన్ని ప్రకటించనున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ఓక్కో రౌండ్‌లో 56,000 వేల ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.*


*చెల్లని ఓట్లు*

*మొదటి రౌండ్: 3151*

*రెండో రౌండ్: 3009*

*మూడో రౌండ్: 3092*

*నాలుగో రౌండ్:3223*

*ఐదో రౌండ్:3058*

*నాలుగు రౌండ్ లలో మొత్తం చెల్లని పట్టభద్రుల ఓట్లు15533*




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్