రెండు బ్యాలెట్ పేపర్లు బయటికి వచ్చినవి మా దృష్టికి వచ్చింది, మా కస్టడీలో ఉన్నాయి.- రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్

 *నల్లగొండ జిల్లా.....*


రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మీడియా సమావేశం.


పాయింట్స్.....


కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది.


ఇప్పటికే 55 మంది ఎలిమినేషన్ పూర్తి వచ్చిన ఓట్లు 2816 .


ఇంకా కౌంటింగ్ కు 24 గంటల సమయం పట్టే అవకాశం.


కౌంటింగ్ తొందరగా చేసేందుకు 7 నుంచి 14 టేబుళ్ల చొప్పున పెంచుతాం.


రెండు బ్యాలెట్ పేపర్లు బయటికి వచ్చినవి మా దృష్టికి వచ్చింది, మా కస్టడీలో ఉన్నాయి.

.........


డీఐజీ ఏవీ రంగనాథ్ పాయింట్స్......


ఒక హోం గార్డు బ్యాలెట్ పేపర్ తీసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారు.


మూడు రోజులుగా సిస్టమ్ ప్రకారంగా కౌంటింగ్ జరుగుతోంది,అసత్యాలు ప్రచారం చేయొద్దు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్