సాగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్
సాగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్
గిరిజన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవి కుమార్ ను నాగార్జునసాగర్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించారు.
రవికుమార్ బయోడేటా
పూర్తి పేరు : ఫాను గోతు రవికుమార్
స్వగ్రామం: పలుగు తండ త్రిపురారం మండలం
పుట్టిన తేదీ: 09-06-1985
భార్య: పానుగోతు సంతోషి
తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి
పిల్లలు: మన స్వీత్, వీనస్
విద్యార్హతలు: ఎం బి బి ఎస్
వృత్తి: ప్రభుత్వ వైద్యుడు
( ప్రస్తుతం రాజీనామా )
పలు ఆస్పత్రులలో సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు.
నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహణ.
Comments
Post a Comment