యువతిపై అత్యాచారయత్నం..
పెద్దపల్లి జిల్లా...
యువతిపై అత్యాచారయత్నం..
గోదావరిఖని ఫోర్ ఇంక్లైయిన్ గడ్డ సమీపంలో ఓ యువతి పై కత్తులు చూపించి యువతికి బెదిరించి అత్యాచారయత్నంకు ప్రయత్నం చేసినా యువకులు
యువతి అరుపులతో విని ఘటన స్థలానికి వచ్చిన స్థానికులు
పోలీసుల అదుపులో యువకులు ఉన్నట్లు సమాచారం
Comments
Post a Comment